పనీర్‌ను బ్లాటింగ్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో భద్రపరచినట్లయితే... ఎక్కువరోజులు ఫ్రెష్‌గా, తాజాగా ఉంటుంది. అలాగే... బియ్యం ఉడికేటప్పుడు ఒక టీస్పూన్ వంటనూనె వేసినట్లయితే అన్నం పొడిపొడిగా బాగుంటుంది....