Publish Date: Mon, 02 Feb 2009 (18:14 IST)
Updated Date: Mon, 02 Feb 2009 (18:14 IST)
పనీర్‌ను బ్లాటింగ్ పేపర్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇలా నిల్వచేసిన దాన్ని పదిహేను రోజులదాకా వాడుకోవచ్చు. రెడీమేడ్ పనీర్‌ను ప్యాక్ ఓపెన్ చేసిన తరువాత వారంలోపే వాడేయటం మంచిది.