Publish Date: Thu, 28 Aug 2008 (18:45 IST)
Updated Date: Thu, 28 Aug 2008 (18:45 IST)
ఇంట్లో ఫ్రిజ్ లేనప్పుడు పచ్చిమిరపకాయలను తడిలేకుండా తుడిచేసి ఓ టేబుల్ స్పూను పసుపుపొడిని వాటికి పట్టించి గాజు డబ్బాలో వేసి గట్టిగా మూత బిగించి ఉంచితే వారం రోజులపాటు చెడిపోకుండా వుంటాయి.