పకోడీ పిండి తయారీకి కొద్దిగా ఉప్మారవ్వ, తమలపాకు గుజ్జు కూడా చేర్చి పకోడీలను చేసినట్లయితే... నూనె కూడా తక్కువగా పీల్చుకుంటుంది. పకోడీలూ రుచిగా ఉంటాయి. తమలపాకు జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది....