Publish Date: Fri, 14 Nov 2008 (17:06 IST)
Updated Date: Fri, 14 Nov 2008 (17:06 IST)
పిండివంటల కోసం తయారుచేసే పాకంలో మనకు కనిపించని మురికి ఉంటుంది. దాన్ని తీసేందుకు ఆ పాకంలో కొద్దిగా పాలు పోస్తే మురికి అంతా పైకి తేలుతుంది. అప్పుడు సులభంగా దాన్ని తీసి పారేయవచ్చు.