Publish Date: Mon, 13 Oct 2008 (17:17 IST)
Updated Date: Mon, 13 Oct 2008 (17:17 IST)
బ్రెడ్ నిల్వ వాసన వస్తుంటే... బ్రెడ్ పీసుల్లో నీరు పోసి అల్యూమినియం ఫాయిల్లో చుట్టి, పదినిముషాలు ఓవెన్లో వేడి చేస్తే తాజాగా ఉండటంతో పాటు, నిల్వ వాసన మటుమాయం అవుతుంది.