Publish Date: Wed, 19 Nov 2008 (16:57 IST)
Updated Date: Wed, 19 Nov 2008 (16:17 IST)
కేకులు, ఫుడ్డింగ్‌లు చేసేటప్పుడు... కోడిగ్రుడ్డు వాసన రాకుండా ఉండాలంటే... ఓవెన్‌లో పెట్టేముందుగానే పిండిలో కొంచెం నిమ్మరసం వేయాలి. లేదా కాస్త ఎండిన నిమ్మతొక్కల పొడినైనా కలపండి.