న్యూడిల్స్, సేమియా వంటివి ఉడికేటప్పుడు వాటికి రెండు, మూడు టీస్పూన్ల నిమ్మరసాన్ని చేర్చితే....ఒకదానికి ఒకటి అంటుకుపోకుండా ఉంటాయి....