Publish Date: Thu, 20 Nov 2008 (17:45 IST)
Updated Date: Thu, 20 Nov 2008 (17:45 IST)
తేనె మంచిదా, కాదా? అని దాని నాణ్యతను పరీక్షించాలంటే... ఒక కప్పు నీటిలో కాసిన్ని తేనె చుక్కలు వేయండి. తేనె చుక్కలు నీటి అడుగు భాగానికి వెళ్లిపోయినట్లైతే అది మంచిదని, లేకుంటే కాదని అర్థం చేసుకోవాలి.