Publish Date: Mon, 20 Oct 2008 (18:36 IST)
Updated Date: Mon, 20 Oct 2008 (18:36 IST)
క్యారట్, కొబ్బరి తురుములు సన్నగా చేసుకుని, అల్లం, పచ్చిమిరప కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దోసెలు లేక రవ్వ దోసెలు వేసిన తర్వాత వాటిపై చల్లితే దోసెలు చాలా రుచికరంగా ఉంటాయి.