Publish Date: Mon, 09 Feb 2009 (19:08 IST)
Updated Date: Mon, 09 Feb 2009 (19:08 IST)
ఒక్కోసారి దోసెలు వేస్తున్నప్పుడు పిండిని, దోశె పెనం మొత్తానికి పామేందుకు (పెద్దవిగా చేసేందుకు) పిండి సహకరించదు. దీనికి కారణం ఏంటంటే... దోసెలు పెనం బాగా వేడిగా ఉండటమే. అలాంటప్పుడు దోసె పెనంపై కాసిన్ని నీళ్లు చిలకరించి, ఆ తరువాత పిండి పోస్తే పెనం మొత్తానికి పామితే దోసెలు పెద్దవిగా వస్తాయి.