Article Cookery Tips %e0%b0%a6%e0%b1%8b%e0%b0%b6%e0%b1%86%e0%b0%b2 %e0%b0%b0%e0%b1%81%e0%b0%9a%e0%b0%bf %e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82 108040500010_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దోశెల రుచి కోసం

Advertiesment
ఇడ్లీ
ఇడ్లీ, దోశెల కోసం పిండిని మిక్సీలో రుబ్బుతున్నారా అయితే పిండి రుబ్బే ముందు అందులో కాసిని కుండలోని నీళ్లు పోసి రుబ్బడం ద్వారా పిండి గుల్లగా రావడమే కాకుండా ఇడ్లీలు, దోశెలు మృదువుగా ఉంటాయి.

సాఫ్ట్ అయిన మైసూర్ పాక్ కోస
మీరు ఇంట్లో తయారు చేసే మైసూర్‌పాక్‌లు గట్టిగా లేకుండా గుల్లగా రావాలంటే శెనగపిండిని దించే సమయంలో చిటికెడు సోడా ఉప్పును వేసి కలిపి దించాక ముక్కలుగా కట్ చేసుకోండి.

Share this Story:

Follow Webdunia telugu