బంగాళదుంపలు,చేమ దుంపలు, బెండకాయలను రోస్ట్ చేసేముందు కొద్దిగా శనగపిండి చల్లి వేయించినట్లయితే అవి కరకరలాడుతూ, మంచి రుచిగా ఉంటాయి....