అరటి పండ్లు త్వరగా పండిపోకుండా ఉండాలంటే... పండ్లను గాజు జాడీలో ఉంచి గట్టిగా మూత బిగించి, ఫ్రిజ్‌లో ఉంచితే పండ్లు నల్లబడకుండా తాజాగా ఉంటాయి....