Publish Date: Fri, 12 Dec 2008 (17:37 IST)
Updated Date: Fri, 12 Dec 2008 (17:34 IST)
దోరగా వున్న కాయలు త్వరగా పండాలంటే... వాటిని ఒక కాగితపు కవరులో ఉంచి, బాగా పండిన అరటిపండును కూడా ఆ కవరులో ఉంచాలి. అరటిపండు నుంచి వెలువడే మీథేన్ వాయువు వల్ల కాయలు త్వరగా పండుతాయి.