సొరకాయ, బీరకాయ తొక్కలు పారవేయకుండా... కాస్తంత నూనెలో వేయించి, పచ్చడి నూరుకుంటే, రుచిగా వుంటుంది. విటమిన్లు కూడా నష్టం కాకుండా ఉంటాయి....