Publish Date: Thu, 06 Nov 2008 (16:58 IST)
Updated Date: Thu, 06 Nov 2008 (16:57 IST)
కోడిగ్రుడ్డులోని తెల్లసొనను, పచ్చసొనను తేలికగా వేరు చేయాలంటే... గ్లాసులో ఒక గరాటును ఉంచి అందులోకి గ్రుడ్డును పగులగొడితే తెల్లసొన గ్లాసులోకి జారుతుంది. పచ్చసొన గరాటులో ఉండిపోతుంది.