Publish Date: Tue, 21 Oct 2008 (18:03 IST)
Updated Date: Tue, 21 Oct 2008 (17:49 IST)
సహజంగా పుట్టగొడుగులు వాతావరణంలోని తేమను పీల్చుకుంటాయి. వీటిని వండేటప్పుడు నీటితో కడిగితే అవి మరింత నీటిని పీల్చుకుంటాయి కాబట్టి... వాటిని కడగకుండా శుభ్రమైన పేపర్‌తోగానీ, మంచి బట్టతో గానీ తుడిస్తే సరిపోతుంది.