ఇళ్లల్లో రిఫ్రిజిరేటర్ లేనివాళ్లు అల్లం ఎక్కువగా ఉన్నట్లయితే.. దాన్న ఓ తడిగుడ్డలో చుట్టి, నీళ్లకుండపైన ఉంచినట్లయితే.. వారం, పదిరోజులదాకా తాజాగా ఉంటుంది....