చేపలు వండిన కడాయి వాసన వస్తోంటే.... అందులో వాడేసిన టీ పొడి వేసి కొద్దిగా నీరు పోసి మరిగిస్తే... చేపల వాసన మటుమాయమవుతుంది....