దోసెలు, రవ్వ దోసెలు తయారు చేస్తున్నప్పుడు దోసె పిండిలో ఒక టీస్పూన్ వెనిగర్ వేస్తే... అట్లు చిల్లు చిల్లులుగా వస్తాయి....