గ్యాస్ స్టౌలో సాధ్యమైనంతవరకు చిన్న బర్నర్‌నే వాడాలి. పెద్ద బర్నర్ కంటే చిన్న బర్నర్ మీద వంట వండినప్పుడు పదిశాతం ఇంధనం కలసి వస్తుందని పరిశోధనలు నిరూపించాయి....