Publish Date: Sat, 08 Nov 2008 (16:24 IST)
Updated Date: Sat, 08 Nov 2008 (16:23 IST)
సిలిండర్ నుండి గ్యాస్ లీకవుతున్నట్లు అనిపిస్తే... వెంటనే ముందుగా రెగ్యులేటర్ ఆపివేసి, ఇంట్లోని కిటికీలు, ఇతర తలుపులు అన్నింటినీ తెరచి ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సమయంలో లైటు వేయటంగానీ, అగ్గిపుల్ల వెలిగించటం కానీ చేయవద్దు.