Article Cookery Tips %e0%b0%97%e0%b1%8b%e0%b0%a7%e0%b1%81%e0%b0%ae%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b %e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81 %e0%b0%aa%e0%b0%a1%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a1%e0%b0%be 109050200076_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోధుమల్లో పురుగు పడకుండా..?

Advertiesment
వంటకాలు చిట్కాలు గోధుమలు డబ్బా వేపాకులు పురుగు రాతి ఉప్పు కీటకాలు
గోధుమలు భద్రపరుస్తున్నప్పుడు... వాటిని నిల్వచేసే డబ్బాలో గుప్పెడు వేపాకులు ఒక పలుచటి వస్త్రంలో మూటకట్టి వేయండి. ఇలా చేయడం వల్ల గోధుమలు పురుగు పట్టకుండా ఉంటాయి. అలాగే, గుప్పెడు రాతి ఉప్పు వేసినా కూడా గోధుమల్లో కీటకాలు చేరకుండా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu