Publish Date: Wed, 01 Oct 2008 (15:15 IST)
Updated Date: Wed, 01 Oct 2008 (15:15 IST)
గోధుమలు పిండి పట్టించే ముందుగా... వాటిని శుభ్రంగా కడిగి ఎండబోసి, ఆ తరువాత పిండి పట్టిస్తే మెత్తగా ఉంటాయి. అంతేగాకుండా ఈ పిండితో తయారు చేసిన రొట్టెలు ఎంతో మృదువుగా ఉంటాయి.