మాంసం మెత్తగా, త్వరగా ఉడకాలంటే... మాంసం ఉడికించేటప్పుడు అందులో కొబ్బరి ముక్క వేయాలి. ఇలా చేస్తే మాంసం త్వరగా ఉడకటమే గాకుండా... మృదువుగా ఉంటుంది....