Publish Date: Tue, 15 Apr 2008 (12:19 IST)
Updated Date: Tue, 15 Apr 2008 (12:18 IST)
బొబ్బట్లు, కొబ్బరితో బొబ్బట్లను తిని బోర్ కొట్టిందా ? అయితే క్యారెట్ తురుము, కోవా, తగినంత బెల్లం, నెయ్యి వేసి కలిపి పూర్ణం చుట్టి దీనితో బొబ్బట్లను చేస్తే చాలా రుచిగా ఉంటాయి.
గులాబ్ జామూన్ కోసం
గులాబ్ జామూన్‌ను ఎక్కువ సేపు పాకంలో ఉంచితే అవి ఎక్కువగా పీల్చుకుని విరిగిపోయే ప్రమాదం ఉంది. కనుక కాసేపు ఉంచి తర్వాత తీసి వేరే పాత్రలో ఉంచండి. సర్వ్ చేసే సమయంలో పాకంతో కలిపి చేయండి.