కొత్త బంగాళాదుంపల్ని ఉడికిస్తుంటే ఒకలాంటి మట్టి వాసన వస్తుంది. అలాంటప్పుడు నాలుగు పుదీనా ఆకులను వేసినట్లయితే... ఆ మట్టివాసన పోయి కూరకు సువాసన చేకూరుతుంది....