Publish Date: Fri, 28 Mar 2008 (18:25 IST)
Updated Date: Fri, 28 Mar 2008 (18:24 IST)
మీ ఇంట్లో కేక్ తయారు చేయాలనుకుంటున్నారా ? అయితే పిండిలో చిటికెడు ఉప్పు కలిపి చూడండి కేక్ రుచిని సంతరించుకుంటుంది. ఫ్రూట్ కేక్ చేసిన తర్వాత అది పొడిగా తయారైతే దాని మీద ఓ టవల్ లాంటి గుడ్డను వేస్తే చల్లారాక అది మెత్తగా తయారవుతుంది.
చిప్స్ కోసం టిప్స్
ఇంట్లో ఆలూ చిప్స్ తయారీ సమయంలో అవి నల్లగా మారే అవకాశం ఉంది. అలా కాకుండా ఉంటాలంటే ఓ వస్త్రంలో సిట్రిక్ యాసిడ్ వేసి ఆలూ ముక్కల్ని వేసిన నీటిలో ముంచి తీయాలి. అలాగే చిప్స్ మెత్తగా మారితే వాటిని ఓవెన్‌లో పెట్టి వేడి చేయాలి.