Article Cookery Tips %e0%b0%95%e0%b1%82%e0%b0%b0%e0%b0%b2%e0%b1%81 %e0%b0%ae%e0%b0%bf%e0%b0%97%e0%b0%bf%e0%b0%b2%e0%b0%bf%e0%b0%aa%e0%b1%8b%e0%b0%a4%e0%b1%87 108040300011_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూరలు మిగిలిపోతే

Advertiesment
వండిన కూరలు పచ్చి  చింతపులు పోసి ఉప్పు
వండిన కూరలు, పచ్చివి ఏవైనా మిగిలిపోయాయని పారేయకండి వాటిని కలిపి చింతపండుపులుసు పోసి ఉప్పు, పసుపు, కారాలను వేసి పులుసులా పెట్టండి, కొత్త రకం పులుసు రెడీ అయిపోతుంది.

కొత్తి మీర కాడలతో సువాసనలు
కొత్తిమీర ఆకులను చారులో వేశారా ? అయితే వాటి కాడలను పారేయకండి. దానిని పులుసు లేక సాంబారులలో వేసి కావాలంటే తీసేయండి. సాంబార్ చాలా సువాసనగా ఉంటుంది.

సాంబార్ రుచి కోస
సాంబార్ చేసేందుకు కందిపప్పును ఉడికిస్తున్నారా అయితే ఉడికించే సమయంలో ఇందులో కాసిని మెంతులను కూడా వేయండి రాత్రి వరకు పాడవకుండా ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu