కొన్ని రకాల కూరగాయలు ఉడికిస్తున్నప్పుడు రంగులు మారిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే, వాటిని ఉడికించే నీటిలో చిటికెడు ఉప్పు లేదా కాస్తం నిమ్మరసం వేయాలి. ఇలా చేసినట్లయితే, కూరగాయలు రంగు కోల్పోకుండా ఉంటాయి....