Publish Date: Thu, 06 Nov 2008 (16:58 IST)
Updated Date: Thu, 06 Nov 2008 (16:57 IST)
పులిహోరలో వేరుశెనగ గింజలు కరకరలాడుతూ ఉండాలంటే విడిగా నూనెలో వేయించాలి. అన్నంలో తాలింపు వేశాక, వేడి తగ్గిన తరువాత వేరుశెనగ గింజలు కలపాలి. ఇలా చేస్తే పులిహోర కూడా రుచిగా వుంటుంది.