వంటనూనెల విషయానికొస్తే.. అదేపనిగా నెలల తరబడీ ఒకే రకాన్ని వాడకూడదు. తరచూ మారుస్తూ ఉంటేనే మనం ఆయా నూనెల తాలూకు సుగుణాలను సంపూర్ణంగా పొందగలుగుతాం....