Article Cookery Tips %e0%b0%8a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%ae%e0%b0%bf%e0%b0%b0%e0%b0%aa %e0%b0%b0%e0%b1%81%e0%b0%9a%e0%b0%bf %e0%b0%95%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82 108040300009_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊరిమిరప రుచి కోసం

Advertiesment
ఊరిమిరపకాయలు కారం  కత్తి ఉప్పు రాసి దానితో పచ్చిమిర్చిని మెంతుల
ఊరిమిరపకాయలు కారం లేకుండా ఉండాలంటే వాటిని కోసేటప్పుడు కత్తి చివరలో కాస్త ఉప్పు రాసి దానితో పచ్చిమిర్చిని కోయాలి. అలాగే కాసిని మెంతులు, మినపప్పులను నూరి మజ్జిగలో ఉప్పు వేసి పచ్చిమిర్చిని ఊరబెట్టండి. రుచిగా ఉంటాయి.


పులుసులో ఉప్పు ఎక్కువైనప్పుడ
మీరు రుచికరంగా చేయాలనుకున్న పులుసులో ఉప్పు ఎక్కువైందా? అలాంటప్పుడు ఏం చేస్తారంటే చపాతీ పిండిని ఏడు లేదా ఎనిమిది ఉండలుగా చేసి దానిని పులుసులో వేసి కాసేపాగి తీసేయండి. పులుసు చాలా రుచిగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu