Article Cookery Tips %e0%b0%8a%e0%b0%b0%e0%b0%97%e0%b0%be%e0%b0%af%e0%b0%b2 %e0%b0%a4%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b1%80 %e0%b0%9a%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%95%e0%b0%be%e0%b0%b2%e0%b1%81 109050900089_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊరగాయల తయారీ చిట్కాలు

Advertiesment
వంటకాలు చిట్కాలు ఊరగాయలు జాడీ సీసా వేడినీరు స్టెరిలైజ్ క్రిములు
ఊరగాయల తయారీకి వాడే అన్నిరకాల పాత్రలను ఒకటికి రెండుసార్లు కడిగి ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎక్కడా తేమ చాయలు ఉండకూడదు. వూరగాయలను నిల్వచేసే జాడీలు, సీసాల్లో వేడినీరు పోయాలి. అంటే స్టైరిలైజ్‌ చేసినట్లు అన్నమాట. ఇలా చేస్తే సీసాల్లో ఉండే క్రిములు నశిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu