చేతులకంటిన ఉల్లిపాయల వాసన ఎంత కడిగినప్పటికీ పోదు కదా... నాలుగైదు చుక్కల పాలను చేతిలో వేసుకుని రెండు చేతులకు పట్టించి కాసేపటి తరువాత రుద్ది కడిగేస్తే వాసన పోతుంది....