Publish Date: Thu, 28 Aug 2008 (18:46 IST)
Updated Date: Thu, 28 Aug 2008 (18:46 IST)
శనగపిండి, గోధుమపిండి, బియ్యం పిండి లాంటి వాటిని నిల్వ ఉంచితే పురుగులు పట్టేస్తాయి. అలా పురుగులు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వవుంచే డబ్బాలో ఓ టేబుల్ స్పూన్ ఉప్పును మూటలా కట్టి ఉంచితే సరి.