Publish Date: Mon, 11 Aug 2008 (15:59 IST)
Updated Date: Mon, 11 Aug 2008 (15:58 IST)
కూరలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే.... ఒక బంగాళాదుంపని ఉడికించి, మెత్తగా చిదిమి గ్రేవీలో వేస్తే సరి. అలాగే గ్రేవీ పలుచగా ఉన్నా కూడా ఉడికించిన బంగాళాదుంపను చిదిమి అందులో వేసి చూడండి.