Article Cookery Tips %e0%b0%87%e0%b0%a1%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80%e0%b0%b2%e0%b1%81 %e0%b0%ae%e0%b1%83%e0%b0%a6%e0%b1%81%e0%b0%b5%e0%b1%81%e0%b0%97%e0%b0%be %e0%b0%b0%e0%b0%be%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%82%e0%b0%9f%e0%b1%87 109050200074_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇడ్లీలు మృదువుగా రావాలంటే...!

Advertiesment
వంటకాలు చిట్కాలు మినప్పప్పు రవ్వ ఇడ్లీ అటుకులు రుచి
సరైన కొలతల ప్రకారంగానే మినప్పప్పు, రవ్వ నానబెట్టినా కూడా ఇడ్లీలు గట్టిగా వస్తున్నట్లయితే... మినప్పప్పు రుబ్బేటప్పుడు మూడుచెంచాల అటుకులు కూడా వేసి, ఈ పిండికి నానబెట్టిన రవ్వ కలపండి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు మృదువుగా రావడమే గాకుండా, తినేందుకు మంచి రుచిగా కూడా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu