Publish Date: Sat, 18 Oct 2008 (18:22 IST)
Updated Date: Sat, 18 Oct 2008 (18:21 IST)
మిక్సీలో కొట్టి చాలా కాలానికి నిల్వ చేసుకోవాలనుకున్న కారం, మిరియాలు, పసుపు కరివేపాకు వంటి పొడులకు కాస్త ఇంగువ కలిపి పేపర్ కవర్లో ఉంచితే సంవత్సరం పాటు వాటికి ఎలాంటి పురుగులు పట్టవు.