Publish Date: Mon, 12 Jan 2009 (17:27 IST)
Updated Date: Mon, 12 Jan 2009 (17:26 IST)
పకోడీలు చేస్తున్నప్పుడు... మీకు నచ్చిన ఆకుకూరలను సన్నగా తరిగి పకోడీ పిండిలో వేసి.. ఆపై పకోడీలు చేసి చూడండి. వెరైటీ రుచితో మిమ్మల్ని అలరిస్తాయి. అంతేగాకుండా, ఆకుకూరలు వేయడం వల్ల పకోడీలు కరకరలాడుతూ ఉంటాయి.