Article Continental Food %e0%b0%b8%e0%b1%87%e0%b0%ae%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%a4%e0%b1%8b %e0%b0%90%e0%b0%b8%e0%b1%8d%e2%80%8c%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80%e0%b0%ae%e0%b1%8d 108071000055_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సేమ్యాతో ఐస్‌క్రీమ్

Advertiesment
సేమ్యాతో ఐస్‌క్రీమ్ పాలు సేమ్యా ఏలకుల పొడి పంచదార క్రీమ్ కోవా మిక్సి రెండు సార్లు తిప్పి కిస్‌మిస్
WD
కావలసిన పదార్థాలు :
పంచదార... అరకప్పు
సన్నని సేమ్యా... అరకప్పు
చిక్కని మీగడపాలు... రెండు కప్పులు
కోవా... అరకప్పు
కిస్‌మిస్...రెండు టీ స్పూన్‌లు (నానబెట్టినవి)
ఏలకుల పొడి... అర టీస్పూన్
క్రీమ్... అరకప్పు

తయారీ విధానం :
పాలను బాగా మరిగించి అందులో సేమ్యాను చేర్చిఉడికించాలి. ఉడికిన తరువాత అందులో ఏలకుల పొడి, క్రీమ్, పంచదార, కోవాలను కలిపి మిక్సిలో రెండు సార్లు తిప్పి ఐస్‌క్రీమ్ ఏ షేప్‌లో కావాలనుకుంటే ఆ షేప్‌కు తగిన బాక్స్‌లో మిశ్రమాన్ని పోసి ఆరుగంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచితే సేమ్యా ఐస్‌క్రీమ్ రెడీ. ఐస్‌క్రీమ్‌ను ఫ్రిజ్‌నుంచి తీసిన తరువాత ఐస్‌క్రీమ్‌పై కిస్‌మిస్ పండ్లతో గానీ ఉడికించిన సేమ్యాతో గానీ అలంకరించి సర్వ్ చేస్తే బాగుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu