Article Continental Food %e0%b0%b5%e0%b1%86%e0%b0%9c%e0%b0%bf%e0%b0%9f%e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d %e0%b0%ac%e0%b1%81%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d 108101300068_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెజిటబుల్ బుల్లెట్స్

Advertiesment
వంటకాలు కాంటినెంటల్ వెజిటబుల్ బుల్లెట్స్ బీన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ శెనగపిండి కొత్తిమీర జీలకర్ర ఉప్పు ఖాజు నూనె
FileND
కావలసిన పదార్థాలు :
బీన్స్... అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్... ఒక టీస్పూన్
పచ్చిమిర్చి... తగినన్ని
శెనగపిండి...పావు కప్పు
కొత్తిమీర... కొద్దిగా
జీలకర్ర... పావు టీస్పూన్
ఉప్పు... సరిపడా
ఖాజు... నాలుగు
నూనె... సరిపడా

తయారీ విధానం :
ముందుగా బీన్స్‌ను శుభ్రం చేసుకుని, కట్ చేసి, ఉడికించి పక్కన పెట్టుకోవాలి. శెనగపిండిలో బీన్స్ ముక్కలను మెత్తగా చేసి వేయాలి. ఈ పిండికి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఉప్పు, ఖాజు, కొత్తిమీర కలిపి మెత్తగా చేసుకోవాలి.

అలా చేసుకున్న పిండిలోంచి కొద్ది కొద్దిగా తీసుకుని పొడవుగా, బుల్లెట్ లాగా చేసి.. కాగుతున్న నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే వెజిటబుల్ బుల్లెట్స్ రెడీ అయినట్లే..! వీటిని ఏదైనా సాస్‌తో సర్వ్ చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu