Publish Date: Mon, 18 Aug 2008 (18:21 IST)
Updated Date: Mon, 18 Aug 2008 (18:21 IST)
కావలసిన పదార్థాలు :
చెరుకు రసం... రెండు కప్పులు
పెరుగు... రెండు కప్పులు
అల్లం రసం... ఒక టీస్పూన్
రు అఫ్‌జా షర్బత్... ఐదు టీస్పూన్లు
ఐస్‌క్యూబ్... 1/2 కప్పు
పంచదార... రెండు టీ స్పూన్లు
తయారీ విధానం :
పెరుగును, చెరుకు రసాన్ని, అల్లం రసాన్నిఅన్నింటినీ కలిపి మిక్సిలో గానీ, గ్రైండర్లోగానీ తిప్పి లస్సీలాగా తయారు చేసుకోవాలి. దీనికి షర్బత్‌ను కలిపి గ్లాసుల్లో పోసి ఫ్రిజ్‌లో చల్లబడేదాకా ఉంచాలి. తరువాత వీటిని తీసి పుదీనా, కొత్తిమీర ఆకులను చల్లి సర్వ్ చేయాలి.