Article Continental Food %e0%b0%ae%e0%b0%b7%e0%b1%8d%e0%b0%b0%e0%b1%82%e0%b0%ae%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d %e0%b0%b8%e0%b1%82%e0%b0%aa%e0%b1%8d 108110600078_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మష్రూమ్స్ సూప్

Advertiesment
వంటకాలు కాంటినెంటల్ మష్రూమ్స్ సూప్ నెయ్యి పాలక్రీం మైదా పాలు మిరియాలపొడి ఉప్పు గిన్నె మిక్సీ జ్యూస్ పూరీ
కావలసిన పదార్థాలు :
బటన్ మష్రూమ్స్... పావుకేజీ
నెయ్యి... 50 గ్రాములు
పాలక్రీం... నాలుగు టీస్పూన్లు
మైదా... 50 గ్రాములు
పాలు... 400 గ్రాములు
మిరియాలపొడి... అరటీస్పూన్
ఉప్పు... తగినం

తయారీ విధానం :
ఒక గిన్నెలో మష్రూమ్స్, ఉల్లిపాయల ముక్కలు కలిపి ఉడికించండి. వీటిని మిక్సీలో వేసి జ్యూస్ లాగా తీసుకోవాలి (దీన్నె పూరీ అంటారు). వేరొక గిన్నెలో నెయ్యి, మైదాపిండి వేసి కొద్దిసేపు వేయించండి. తరువాత అందులో పాలు పోసి కలియబెడితే వైట్‌సాస్ తయారవుతుంది.

ఈ వైట్‌సాస్‌లో మష్రూమ్‌పూరీ వేసి కలిపి ఉడికించాలి. ఉడికిన తరువాత ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి సర్వ్ చేయండి. అంతే మష్రూమ్స్ తయారయినట్లే...! ఈ సూప్‌ను బౌల్స్‌లో పోసి సర్వ్ చేసే ముందు పాలక్రీమ్ మాత్రం చల్లడం మర్చిపోవద్దు.

Share this Story:

Follow Webdunia telugu