Article Continental Food %e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d %e0%b0%ae%e0%b0%b8%e0%b0%be%e0%b0%b2%e0%b0%be %e0%b0%9f%e0%b1%8b%e0%b0%a8%e0%b1%8d 109050900100_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెడ్ మసాలా టోన్

Advertiesment
వంటకాలు కాంటినెంటల్ బ్రెడ్ మసాలా టోన్ వెన్న అల్లం వెల్లుల్లి జీలకర్ర కారం శెనగపప్పు చింతపండు ఉప్పు
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ ముక్కలు... పదిహేను
వెన్న... ఒక టీ.

చట్నీ కోసం...
అల్లం... చిన్నసైజు ముక్క
వెల్లుల్లి... ఆరు రేకలు
జీలకర్ర... ఒక టీ.
కారం... ఒకటిన్నర టీ.
వేయించిన శెనగపప్పు... రెండు టీ.
చింతపండు.. కొద్దిగా
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
చట్నీకోసం చెప్పుకున్న పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ ముక్కకీ కాస్తంత వెన్న, కొద్దిగా చట్నీ రాయాలి. బాణలి లేదా పెనం మీద కాస్త నూనె వేసి ఈ బ్రెడ్ ముక్కలను ఉంచి రెండువైపులా ఎర్రగా కాల్చాలి. వీటిని ఓవెన్‌లోని టోస్టర్‌లో కూడా పెట్టి కాల్చుకోవచ్చు. అంతే బ్రెడ్ మసాలా టోన్ తయారైనట్లే..! వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా రుచిగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu