Article Continental Food %e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d %e0%b0%aa%e0%b0%bf%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9c%e0%b0%be 107071300032_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెడ్ పిజ్జా

Advertiesment
బ్రెడ్ పిజ్జా స్లైసు‍లు ఉప్మా రవ్వ పాలు టొమాటో
కావలసిన పదార్థాలు :
బ్రెడ్ స్లైసు‍లు : కావలసినన్ని
ఉప్మా రవ్వ : ఒక కప్పు
పాలు : 1/2 కప్పు
టొమాటో : ఒకటి
పచ్చిమిర్చి : రెండు
ఉల్లిపాయ : ఒకటి
క్యారెట్ తురుము : ఒక టేబుల్‌ స్పూన్
కాప్సికం : ఒక టేబుల్‌ స్పూన్
కొత్తిమిర : రెండు టేబుల్‌ స్పూన్
టోమాటో సాస్ : ఒక టీస్పూన్
చిల్లీ సాస్ : మూడు టేబుల్‌ స్పూన్
చీజ్ : 50 గ్రాములు
నూనె : ఐదు టేబుల్‌ స్పూన్
ఉప్పు : తగినంత

తయారీ విధానం :
బ్రెడ్ పిజ్జా తయారీకి కావలసిన పదార్థాలలో చీజ్, చిల్లీసాస్ తప్ప మిగిలినవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ స్లైసుపై చిల్లీ సాస్ పూసి రెండు స్పూనుల మిశ్రమాన్ని బ్రెడ్ మొత్తానికి సమానంగా పూయాలి. తరువాత తురిమిన చీజ్ చల్లి పెనంపై కొద్దిగా నూనె కాని వెన్న కాని వేసి రెండు వైపులా కాల్చాలి. అంతే వేడి వేడి బ్రెడ్ పిజ్జా రెడీ...

Share this Story:

Follow Webdunia telugu