Article Continental Food %e0%b0%ab%e0%b1%8d%e0%b0%b0%e0%b1%82%e0%b0%9f%e0%b1%8d %e0%b0%95%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d%e0%b0%a1%e0%b1%8d 108100100054_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రూట్ కస్టర్డ్

Advertiesment
వంటకాలు కాంటినెంటల్ అరలీటర్ చిక్కటి పాలు పంచదార పండ్లు ముక్కలు ఐదు టీస్పూన్లు
FileFILE
కావలసిన పదార్థాలు :
పాలు... అరలీటర్
నచ్చిన పండ్ల ముక్కలు... రెండు కప్పులు
పంచదార... ఐదు టీస్పూన్లు
కస్టర్డ్ పౌడర్... తగినంత

తయారీ విధానం:
అరలీటర్ చిక్కటి పాలతో పంచదారను కలుపుకుని బాగా మరిగించాలి. చిన్న గిన్నెలో కస్టర్డ్ కలుపుకుని పాల మిశ్రమంలో వేసి మరికాసేపు మరగనివ్వాలి. మరుగుతుండగా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. తరువాత ఈ మిశ్రమాన్ని దించి ఆరబెట్టాలి.

తరువాత ఒక పాత్రలోకి చిన్న చిన్న ముక్కలుగా తరుగి ఉంచిన పండ్ల ముక్కలను వేయాలి. అందులో పైన తయారు చేసిన మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. ఈ పాత్రపై మూత ఉంచి ఓ గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత చల్లచల్లగా సర్వ్ చేయాలి. అవసరమైతే దీంట్లో ఐస్‌క్రీం మిక్స్‌ను కూడా జతచేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu