Article Continental Food %e0%b0%aa%e0%b1%80%e0%b0%a8%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d %e0%b0%b8%e0%b1%8d%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%a1%e0%b1%8d 108110800074_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పీనట్స్ స్ప్రెడ్

Advertiesment
వంటకాలు కాంటినెంటల్ పీనట్స్ బ్రెడ్ ఆలివ్ ఆయిల్ అరకప్పు వెల్లుల్లి పన్నెండు వెనిగర్ గోధుమరంగు పొర గ్రైండర్ పేస్ట్ ఆలివ్
కావలసిన పదార్థాలు :
వేయించిన పీనట్స్ (వేరుశెనగ గింజలు)... 200 గ్రాములు
బ్రెడ్... రెండు స్లైసులు
ఆలివ్ ఆయిల్... అర కప్పు
వెల్లుల్లి... పన్నెండు
వెనిగర్... రెండు టీస్పూన్లు
తరిగిన కొత్తిమీర... కాస్తంత

తయారీ విధానం :
బ్రెడ్ మీద గోధుమ రంగులో ఉన్న పొరను ముందుగా తీసేయాలి. పీనట్స్, వెల్లుల్లిని గ్రైండర్‌లో వేసి మెత్తగా అయిన తరువాత తీయాలి. బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి పీనట్స్ పేస్ట్‌ను కలపాలి. వీటిని గ్రైండర్‌లో వేసి ఎక్కువ మెత్తగా కాకుండా చూస్తూ కొద్దిసేపు తిప్పాలి.

తరువాత ఈ మిశ్రమానికి వెనిగర్, ఆలివ్ ఆయిల్‌ను కలపాలి. సరిపడా ఉప్పును వేసి సర్వింగ్ బౌల్‌లో సర్దాలి. అంతే పీనట్స్ స్ప్రెడ్ సిద్ధమైనట్లే... చివరగా తరిగిన కొత్తిమీరను పైన చల్లి అతిథులకు వడ్డించాలి.

Share this Story:

Follow Webdunia telugu