Article Continental Food %e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8d%e2%80%8c%e0%b0%a1%e0%b1%8d %e0%b0%ab%e0%b0%bf%e0%b0%b7%e0%b1%8d 108071500085_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రిల్ల్‌డ్ ఫిష్

Advertiesment
గ్రిల్ల్‌డ్ ఫిష్ ఉప్పు  పెప్పర్ బ్రాందీ సోయాసాస్ వెల్లుల్లి పేస్ట్
కావలసిన పదార్థాలు :
చేపలు... 1 కేజీ
అల్లం పేస్ట్... ఒక చెంచా
వెల్లుల్లి పేస్ట్... ఒక చెంచా
సోయాసాస్... 3 టీస్పూన్లు
బ్రాందీ... 3 టీ స్పూన్లు
ఉప్పు, పెప్పర్... రుచికి సరిపడేంత

తయారీ విధానం :
పైన చెప్పిన అన్ని వస్తువులను ఒక బౌల్‌లో వేసి బాగా కలిపి ఒక గంటసేపు పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత చేప ముక్కలను గ్రిల్ పాన్ మీద పెట్టి గ్రిల్ చేసి ఎర్రగా వేయించిన తరువాత తీసి వేడి వేడిగా అతిథులకు వడ్డించండి.

Share this Story:

Follow Webdunia telugu